రాష్ట్ర వ్యాప్తంగా 13 మంది ప్రభుత్వ జూనియర్ కళాశాలల అధ్యాపకులను ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. 2019 సంవత్సరానికి గానూ... ప్రభుత్వం నియమించిన కమిటీ వీరిని ఎంపిక చేసింది. ఉపాధ్యాయుల దినోత్సం రోజున పురస్కారాలు అందుకోనున్నారు.
ఉత్తమ ఉపాధ్యాయులు | జిల్లా |
జి.వి. జగన్నాథరావు | శ్రీకాకుళం |
ఏ.గౌరీ ప్రసాద్ | విజయనగరం |
ఇ. నిర్మల | విశాఖపట్నం |
వై.ప్రభాకర్ రావు | తూర్పుగోదావరి |
వి.కేశవ ప్రసాద్ | పశ్చిమగోదావరి |
ఎస్. పద్మజ | కృష్ణా |
ఆర్. వీరభద్రరావు | గుంటూరు |
కె.రాజశేఖర్ | ప్రకాశం |
ఎం. విజయలక్ష్మీ | నెల్లూరు |
ఎం. రాధాకృష్ణ | చిత్తూరు |
టి. నర్సింహారెడ్డి | కడప |
బి. వెంటకటలక్ష్మీ | కర్నూలు |
వై. ప్రశాంతి | అనంతపురం |