విశాఖ (దక్షిణ) ఎమ్మెల్యే అభ్యర్థుల ముఖాముఖి
'ఎందుకు గెలిపించాలి'.. ఎమ్మెల్యే అభ్యర్థుల మనోగతం - ap altest
విశాఖ దక్షిణ నియోజకవర్గ అభ్యర్థులతో వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం వినూత్నంగా ముఖాముఖి నిర్వహించింది. అసెంబ్లీ బరిలో ఉన్న నేతలను ఒకే వేదికపైకి తీసుకొచ్చి..వారినెందుకు గెలిపించాలో ప్రజలకు వివరించే కార్యక్రమం చేపట్టింది.

.విశాఖ ఎమ్మెల్యే అభ్యర్థులు
ఇవీ చదవండి...నర్సీపట్నం నియోజకవర్గ పోరులో 8 మంది!