ఇప్పటి వరకు పోలవరానికి సంబంధించి కుడి ప్రధాన కాలువ 90.87శాతం, ఎడమ ప్రధాన కాలువ 70.38శాతం పూర్తైనట్లు అధికారులు....సీఎంకు తెలిపారు. ప్రాజెక్ట్ నిర్మాణంపై 90వ సారి సమీక్ష చేపట్టిన చంద్రబాబు... పనులు వేగవంతం చేయాలని సూచించారు. గత వారం స్పిల్ వే, స్పిల్ ఛానల్, పైలట్ ఛానల్, అప్రోచ్ ఛానల్ తదితర పనుల పురోగతిని అధికారులు ఆయనకు వివరించారు.
'జులైలో పోలవరం నీరు విడుదలకు సిద్ధమవ్వండి' - cm meet colletors
పోలవరం పనుల పురోగతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకు పోలవరం నిర్మాణం 69 శాతం పూర్తైందన్న సీఎం... జులైలో పోలవరం నుంచి నీటిని విడుదల చేసేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులకు సూచించారు.

babu
Last Updated : Apr 17, 2019, 3:55 PM IST
TAGGED:
cm meet colletors