national

By ETV Bharat Telangana Team

Published : Aug 23, 2024, 3:19 PM IST

ETV Bharat / snippets

సికింద్రాబాద్ ప్యారడైజ్ హోటల్‌లో మంటలు

Etv Bharat
Etv Bharat (Etv Bharat)

Fire Accident in Paradise Hotel :సికింద్రాబాద్ ప్యారడైజ్ హోటల్​లోని సెల్లార్​లో మంటలు చెలరేగాయి.సెల్లార్​లో జనరేటర్ కాలిపోయిన కారణంగా మంటలు చెలరేగి పొగలు కమ్ముకున్నాయి. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. హోటల్లో భోజనం చేస్తున్న వారిని బయటకు పంపి ప్రాణం నష్టం జరగకుండా చర్యలు తీసుకున్నారు. సెల్లార్ నుండి పెద్ద ఎత్తున పొగలు దట్టంగా రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

ABOUT THE AUTHOR

...view details