Flights Diverted From Visakha Airport Due To Heavy Fog :విశాఖ విమానాశ్రయం వద్ద శనివారం ఉదయం తగినంత వెలుతురు లేకపోవడం, మంచు ఆవరించి ఉండటంతో పలు విమానాలను దారి మళ్లించారు. దిల్లీ-విశాఖ విమానాన్ని భువనేశ్వర్ వైపు, హైదరాబాద్-విశాఖ, బెంగళూరు-విశాఖ విమానాలు హైదరాబాద్ వైపు మళ్లించినట్లు ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ రాజారెడ్డి తెలిపారు. ఈ విషయంపై ప్రయాణికులకు సమాచారం అందించామని అన్నారు.
విశాఖపై పొగమంచు - విమానాల దారి మళ్లింపు - FLIGHTS DIVERTED IN AP
ప్రయాణికులకు సమాచారం అందించిన విమానాశ్రయ అధికారులు

Flights Diverted From Visakha Airport Due To Heavy Fog (ETV Bharat)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 7, 2024, 10:24 AM IST