తెలంగాణ

telangana

By ETV Bharat Telugu Team

Published : Jun 29, 2024, 9:31 AM IST

ETV Bharat / business

గోల్డ్ & సిల్వర్ రేట్లు- ఏపీ, తెలంగాణాల్లో ఎలా ఉన్నాయంటే? - Gold Rate Today June 29

Gold Rate Today June 29, 2024 : దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్​ రేట్లు ఎలా ఉన్నాయంటే?

Gold Rate Today June 29
Gold Rate Today June 29 (GettyImages)

Gold Rate Today June 29, 2024 : దేశంలో పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. శుక్రవారం 10 గ్రాముల​ బంగారం ధర రూ. 73,746 ఉండగా, శనివారం నాటికి రూ.161 పెరిగి రూ.73,907కు చేరుకుంది. శుక్రవారం కిలో వెండి ధర రూ.89,828 ఉండగా, శనివారం నాటికి రూ.61 తగ్గి రూ.89,767కు చేరుకుంది.

  • Gold Price In Hyderabad June 29, 2024 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.73,907గా ఉంది. కిలో వెండి ధర రూ.89,767గా ఉంది.
  • Gold Price In Vijayawada June 29, 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.రూ.73,907గా ఉంది. కిలో వెండి ధర రూ.89,767గా ఉంది.
  • Gold Price In Vishakhapatnam June 29, 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.రూ.73,907గా ఉంది. కిలో వెండి ధర రూ.89,767గా ఉంది.
  • Gold Price In Proddatur June 29, 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.రూ.73,907గా ఉంది. కిలో వెండి ధర రూ.89,767గా ఉంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price June 29, 2024 :అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేట్లు పెరిగాయి, సిల్వర్​ రేట్లు తగ్గాయి. శుక్రవాం వారం ఔన్స్ గోల్డ్​ ధర 2321 డాలర్లు ఉండగా, శనివారం నాటికి 5 డాలర్లు పెరిగి 2326 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్​ సిల్వర్​ ధర 29.15 డాలర్లుగా ఉంది.

క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News June 29, 2024 : శుక్రవారం క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ భారీ నష్టాల్లో కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రధాన క్రిప్టో కరెన్సీల విలువలు ఎలా ఉన్నాయంటే?

క్రిప్టో కరెన్సీ ప్రస్తుత ధర
బిట్​కాయిన్​ రూ.50,40,000
ఇథీరియం రూ.2,63,005
టెథర్ రూ.79.33
బైనాన్స్ కాయిన్ రూ.47,408
సొలోనా రూ.11,790

పెట్రోల్, డీజిల్​​ ధరలు!
Petrol And Diesel Prices June 29, 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.107.39గా ఉంది. డీజిల్​ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.108.27గా ఉంది. డీజిల్​ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్​ ధర రూ.87.66గా ఉంది.

ముడిచమురు ధర
Crude Oil Prices June 29, 2024 :అంతర్జాతీయ మార్కెట్​లో ముడిచమురు ధరలు 0.64 శాతం మేర పెరిగాయి. ప్రస్తుతం బ్యారెల్​ క్రూడ్​ ఆయిల్ ధర 85.07 డాలర్లుగా ఉంది.

చైల్డ్& అడల్ట్ సేఫ్టీలో 'టాటా' అదుర్స్- 5 స్టార్ రేటింగ్ పొందిన కార్లు ఏవంటే? - 5 Star Rating Tata Cars

మీ PF​ బ్యాలెన్స్​ను NPSకు బదిలీ చేసుకోవాలా? ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి! - Can I Switch From EPF To NPS

ABOUT THE AUTHOR

...view details