తెలంగాణ

telangana

ETV Bharat / business

ఏపీ, తెలంగాణలో బంగారం ధర ఎంతంటే?

Gold Rate Today 6th February 2024 : దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్​ రేట్లు ఎలా ఉన్నాయంటే?

Gold Rate Today 6th February 2024
Gold Rate Today 6th February 2024

By ETV Bharat Telugu Team

Published : Feb 6, 2024, 9:51 AM IST

Updated : Feb 6, 2024, 10:08 AM IST

Gold Rate Today 6th February 2024 : దేశంలో పసిడి, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. సోమవారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.64,600 ఉండగా, మంగళవారం నాటికి రూ.280 తగ్గి రూ.64,320కు చేరుకుంది. సోమవారం కిలో వెండి ధర రూ.72,520 ఉండగా, మంగళవారం నాటికి రూ.453 తగ్గి రూ.72,067కి చేరుకుంది.

  • Gold Price In Hyderabad 6th February 2024 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.64,320గా ఉంది. కిలో వెండి ధర రూ.72,067గా ఉంది.
  • Gold Price In Vijayawada 6th February 2024 :విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.64,320గా ఉంది. కిలో వెండి ధర రూ.72,067గా ఉంది.
  • Gold Price In Vishakhapatnam 6th February 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.64,320గా ఉంది. కిలో వెండి ధర రూ.72,067గా ఉంది.
  • Gold Price In Proddatur 6th February 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.64,320గా ఉంది. కిలో వెండి ధర రూ.72,067గా ఉంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price 6th February 2024 : అంతర్జాతీయ మార్కెట్​లో గోల్డ్, సిల్వర్ రేట్లు తగ్గాయి. సోమవారం ఔన్స్​ స్పాట్​ గోల్డ్ ధర​ 2033 డాలర్లు ఉండగా, మంగళవారం నాటికి 9 డాలర్లు తగ్గి 2024గా ఉంది. ప్రస్తుతం ఔన్స్​ సిల్వర్​ ధర 22.34 డాలర్లుగా ఉంది.

క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News 6th February 2024 : మంగళవారం క్రిప్టో కరెన్సీ లాభాల్లో కొనసాగుతోంది. ప్రధాన క్రిప్టో కరెన్సీల విలువలు ఎలా ఉన్నాయంటే?

క్రిప్టో కరెన్సీ ప్రస్తుత ధర
బిట్​కాయిన్ రూ.35,52,170
ఇథీరియం రూ.1,92,102
టెథర్ రూ.82.90
బైనాన్స్ కాయిన్ రూ.25,074
యూఎస్​డీ కాయిన్ రూ.83.5

స్టాక్​మార్కెట్ అప్​డేట్స్
Stock Market Today 6th February 2024 :దేశీయ స్టాక్​మార్కెట్​లు మిశ్రమ సంకేతాల మధ్య మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 330 పాయింట్లు లాభపడి 72,062 వద్ద ట్రేడ్ అవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 79 పాయింట్లు పెరిగి 21,851 వద్ద కొనసాగుతోంది.

  • లాభాల్లో కొనసాగుతున్న స్టాక్స్​ : టీసీఎస్​, భారతీ ఎయిర్​టెల్​, విప్రో, హెసీఎల్​ టెక్​, మారుతీ, ఇన్ఫీ, టెక్​కెమ్​, టాటా మోటర్స్, ఎమ్​ అండ్​ ఎమ్​, ఎల్​ అండ్​ టీ, అల్ట్రా కెమో, టాటా స్టీల్​.
  • నష్టాల్లో ట్రేడవుతున్న షేర్స్​ : పవర్​గ్రిడ్​, ఎన్​టీపీసీ, రిలయన్స్, బజాజ్​ ఫైనాన్స్, ఐటీసీ, కోటక్​ బ్యాంక్​, హెచ్​డీఎఫ్​సీ

రూపాయి విలువ
Rupee Value Against Dollar Today 6th February 2024 :అంతర్జాతీయ మార్కెట్​లో రూపాయి విలువ 1 పైసా తగ్గింది. ప్రస్తుతం డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.04గా ఉంది.

పెట్రోల్, డీజిల్​​ ధరలు!
Petrol And Diesel Prices 6th February 2024 :తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.109.64గా ఉంది. డీజిల్​ ధర రూ.97.82గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.110.48గా ఉంది. డీజిల్​ ధర రూ.98.25గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.96.72గా ఉంటే, డీజిల్​ ధర రూ.89.62గా ఉంది.

స్టాక్​ మార్కెట్​లో ట్రేడర్​గా రాణించాలంటే ఉండాల్సిన నైపుణ్యాలివే!

క్రెడిట్​ కార్డ్స్ వాడుతున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోవడం మస్ట్!

Last Updated : Feb 6, 2024, 10:08 AM IST

ABOUT THE AUTHOR

...view details