ఆ కుంచె నుంచి జాలువారిన చిత్రాలు అద్భుతహా... - art galary at taj krishna
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-5691392-thumbnail-3x2-galary-rk.jpg)
భాగ్యనగరంలో కళలకు ఎంతో ప్రాముఖ్యత ఉందని... ప్రముఖ సినీనటి జయప్రద అభిప్రాయపడ్డారు. బంజారాహిల్స్‌లోని ఓ హోటల్‌లో వీఎస్ఎల్ విజువల్ ఇంటర్నేషనల్ ఆర్ట్ గ్యాలరీ ఆధ్వర్యంలో.. ఎపిసోడ్ పేరిట ప్రముఖ చిత్రకారుడు హరి వేసిన చిత్రాల ప్రదర్శనను ఆమె ప్రారంభించారు. చిత్రకారుడు హరి విభిన్న రకాలైన చిత్రాలు ఎంతో వైవిధ్యంగా వేశారని జయప్రద కొనియాడారు. రెండురోజులపాటు జరిగే ఈ వేడుకలో సుమారు 34 చిత్రాలు కళాభిమానులను ఆలోచింపచేస్తున్నాయి.
TAGGED:
art galary at taj krishna