కట్టప్పలా ఈ పాత్ర గుర్తుండిపోతుంది: సత్యరాజ్​ - సత్యరాజ్

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 24, 2019, 7:47 AM IST

'ప్రతిరోజూ పండగే' చిత్రబృందం ప్రత్యేక ముఖాముఖిలో పాల్గొంది. హీరోహీరోయిన్లు సాయిధరమ్ తేజ్​తో పాటు ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన సత్యరాజ్ హాజరై పలు విషయాలు పంచుకున్నారు. 'బాహుబలి'లో కట్టప్పలా ఈ సినిమాలో తన పాత్రను ప్రేక్షకులు గుర్తుంచుకుంటారని సత్యరాజ్ అన్నాడు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.