thumbnail

రాశీఖన్నా సౌందర్యానికి రహస్యమేంటో తెలుసా..?

By

Published : Dec 23, 2019, 10:11 PM IST

Updated : Dec 23, 2019, 10:24 PM IST

సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన చిత్రం ప్రతి రోజూ పండగే. ఈ సినిమా ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సందర్భంగా చిత్రబృందం ప్రత్యేక ముఖాముఖిలో పాల్గొంది. హీరో సాయిధరమ్ తేజ్, హీరోయిన్ రాశీఖన్నా, నటుడు సత్యరాజ్​తో పాటు దర్శకుడు మారుతి ఈ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. తన సౌందర్య రహస్యమేంటో ఈ సందర్భంగా చెప్పింది రాశీఖన్నా.
Last Updated : Dec 23, 2019, 10:24 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.