thumbnail

By

Published : Oct 14, 2019, 11:47 AM IST

Updated : Oct 14, 2019, 1:28 PM IST

ETV Bharat / Videos

'గుణ 369'లో కార్తికేయ మార్పులు సూచించాడా..?

'ఆలీతో సరదాగా' షోకు హాజరైన హీరో కార్తికేయ.. 'గుణ 369' చిత్ర విశేషాలను పంచుకున్నాడు. ఈ సినిమాలో ఏమైనా మార్పులు సూచించవా అన్న అలీ ప్రశ్నకు.. అలాంటివేమి తనకు తెలియదని బదులిచ్చాడీ కథానాయకుడు.
Last Updated : Oct 14, 2019, 1:28 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.