'ఇస్మార్ట్ శంకర్' తర్వాత గ్యాప్ అందుకే: రామ్ - హీరో రామ్ కొత్త సినిమా
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-4908482-546-4908482-1572432683228.jpg)
రామ్ హీరోగా 'రెడ్' అనే చిత్రం బుధవారం లాంఛనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో దర్శకుడు పూరీ జగన్నాథ్, ఛార్మి, జెమిని కిరణ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం మాట్లాడిన కథానాయకుడు రామ్.. 'ఇస్మార్ట్ శంకర్' తర్వాత ఎందుకు గ్యాప్ తీసుకోవాల్సి వచ్చిందో చెప్పాడు. 'రెడ్' సినిమాకు సంబంధించిన విశేషాలను పంచుకున్నాడు.