తొలి సినిమా అందుకోసమే చేశా: రకుల్ ప్రీత్ - rakul preet singh
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-5186911-63-5186911-1574786636998.jpg)
ఆలీతో సరదాగా కార్యక్రమానికి హాజరైన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్.. పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. పాకెట్ మనీ కోసమే తొలి సినిమా చేశానని, ఆ తర్వాత సినీ రంగంపై ఉన్న అమితమైన ఇష్టంతో ముందుకు సాగానని చెప్పింది.