'పవన్ చూసి చూడనట్లు వెళ్లిపోయాడు' - telugu cinema news
🎬 Watch Now: Feature Video
రాశి.. పలు తెలుగు చిత్రాల్లో తనదైన నటనతో మెప్పించిన హీరోయిన్. సినిమాలకు కాస్త విరామం ఇచ్చిన ఈ నటి మరోసారి తెరపై మెరిసేందుకు సిద్ధమవుతోంది. ఇటీవల ఆలీతో సరదాగా షోలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకుంది. ఫంక్షన్కు పిలవడానికి పవన్ కల్యాణ్ దగ్గరకు వెళ్లిన సంగతులను గుర్తుచేసుకుంది.