అట్టహాసంగా 'గోల్డెన్ గ్లోబ్' పురస్కార వేడుక - హాలీవుడ్ పురస్కారాలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jan 6, 2020, 3:48 PM IST

అమెరికా కాలిఫోర్నియాలోని బెవెర్లీ హిల్స్​లో ప్రతిష్ఠాత్మక 77వ గోల్డెన్ గ్లోబ్ పురస్కారాల ప్రదానం జరిగింది. 2019లో సినిమా, టెలివిజన్ సిరీస్​ల్లో ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న వాటికి ఈ అవార్డులిచ్చారు. ఉత్తమ కథానాయకుడిగా 'జోకర్' ఫేమ్ జాక్వీన్ ఫొనిక్స్ ఎంపికయ్యాడు. ఉత్తమ కథానాయికగా రెనీ జెల్వెగెర్(జూడీ)నిలిచింది. ఉత్తమ చిత్రంగా '1917' ఎంపికైంది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.