'చిన్నప్పటి నుంచే భాషపై అభిరుచిని పెంచుకోవాలి'
🎬 Watch Now: Feature Video
ప్రముఖ నటుడు, వక్త, రచయిత.. గొల్లపూడి మారుతీరావు(80).. చెన్నైలో గురువారం తుదిశ్వాస విడిచారు. ఈయన తెలుగు సాహిత్యం, తన ఆత్మకథ వివరాలతో పాటు పలు విషయాలను తెలుగు వెలుగు ఇంటర్వ్యూలో పంచుకున్నారు.