కుక్కలతో.. క్యాట్ వాక్ చేసిన ఫ్యాషన్​ భామలు - కుక్కలతో ఫ్యాషన్​

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Oct 22, 2019, 2:41 PM IST

అమెరికా లాస్ ఏంజిల్స్​లో జరిగిన ఫ్యాషన్​ వీక్ ఆకట్టుకుంది. శునకాలతో కలిసి ఫ్యాషన్ భామలు ర్యాంప్​పై క్యాట్ వాక్ చేశారు. అధునాతన వస్త్రధారణతో వీక్షకులను కట్టిపడేశారు. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ఆంథోనీ రిబియో రూపొందించిన దుస్తులతో అలరించారు మోడళ్లు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.