'ఆపిల్' పండు థియరీ.. రాఘవేంద్రరావు మాటల్లో - రాఘవేంద్రరావు లేటెస్ట్
🎬 Watch Now: Feature Video
దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు.. 'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి హాజరై పలు ఆసక్తికర విషయాల్ని పంచుకున్నాడు. తన సినిమాల్లో పూలు, పండ్లు ఎందుకు ఎక్కువగా ఉపయోగిస్తున్నానో చెప్పాడు. వాటిపై ప్రజలకున్న అభిప్రాయాన్ని వెల్లడించాడు. ఇటీవలే హీరయిన్ తాప్సీ, తనపైన చేసిన వ్యాఖ్యలపైనా స్పందించాడు.