'షూటింగ్ చివరి రోజు నాకు ప్రమాదం జరిగింది' - మెహరీన్
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-4683783-thumbnail-3x2-gopi.jpg)
గోపీచంద్ హీరోగా తెరకెక్కిన సినిమా చాణక్య. అక్టోబరు 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిందీ సినిమా. దసరా సందర్భంగా చిత్రబృందం ప్రత్యేక ముఖాముఖీలో పాల్గొంది. చిత్రీకరణ సమయంలో తనకు జరిగిన ప్రమాదం గురించి చెప్పాడు గోపీచంద్.