వద్దన్న రామ్గోపాల్ వర్మే.. హీరోగా అవకాశమిచ్చాడు - actor sunil
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-5293042-593-5293042-1575651216394.jpg)
ఆలీతో సరదాగా కార్యక్రమానికి హాజరైన హస్య నటుడు సునీల్.. తన కెరీర్లో జరిగిన ఆసక్తికర విషయం చెప్పాడు. 'ప్రేమకథ' సినిమా కోసం తనను రిజెక్ట్ చేసిన దర్శకుడు ఆర్జీవీ.. మళ్లీ 12 ఏళ్ల తర్వాత తననే హీరోగా పెట్టి సినిమా తీశాడని అన్నాడు.