మెస్మరైజ్ చేసిన మిస్ ఫెమినా సుందరి - మెస్మరైజ్ చేస్తున్న మిస్ ఫెమినా సుందరి
🎬 Watch Now: Feature Video
మిస్ ఫెమినా ఇండియా అందాల సుందరి సుమన్‌రావు హైదరాబాద్‌లో సందడి చేశారు. ప్రముఖ ఫుట్‌వేర్ పదో వార్షికోత్సవం సందర్భంగా వివాహ, పండుగ కలెక్షన్‌ను ఆమె ఆవిష్కరించారు. డిసెంబర్ 14న జరగనున్న మిస్ వరల్డ్ పోటీల్లో ఇండియా తరపున పాల్గొనున్నట్లు సుమన్‌రావు తెలిపారు. ఆధునిక ప్రపంచంలో రాణించాలంటే అందంతో పాటు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రతి మహిళ కృషి చేయాలన్నారు. గులాబీ, ఎరుపు రంగులంటే ఇష్టమన్న సుమన్‌రావు.. మిస్ వరల్డ్ కిరీటం సాధించడమే లక్ష్యంగా ముందుగు వెళుతున్నట్లు వివరించారు.