గాల్లో లేచిన ఎంఎంటీఎస్... లైవ్​ వీడియో - కాచిగూడ రైలు ప్రమాదం వీడియో

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Nov 11, 2019, 8:19 PM IST

కాచిగూడ వద్ద రైలు ప్రమాదం జరిగింది. సిగ్నల్‌ కోసం ఆగిఉన్న కర్నూలు నుంచి వచ్చిన హంద్రీ ఎక్స్‌ప్రెస్‌ను... ఎంఎంటీఎస్ ఢీకొట్టింది. ఈ ఘటనలో 12 మందికి తీవ్రగాయాలయ్యాయి. వారిని ఉస్మానియా, కిమ్స్‌ ఆస్పత్రులకు తరలించారు. ఈ ప్రమాద దృశ్యాలు సీసీ టీవీలో నమోదయ్యాయి.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.