కార్చిచ్చులో మూగజీవి నరకయాతన- కాపాడిన వీరనారి - Women Rescues Koala from wildfire in Australia
🎬 Watch Now: Feature Video
ఆస్ట్రేలియాలో వేగంగా విస్తరిస్తున్న కార్చిచ్చు నుంచి ఓ మూగజీవిని సాహసోపేతంగా కాపాడింది ఓ వీరనారి. న్యూసౌత్ వేల్స్‌లో లెవిస్ అనే పేరుగల కొవాలా జంతువు మంటల్లో కాలిపోతుంటే ధైర్యంచేసి రక్షించింది. ఏడు కాలివేళ్లు, ఛాతీ భాగం తీవ్రంగా కాలిపోయినప్పటికీ.. ప్రాణాలతో బయటపడింది ఏడేళ్ల లెవిస్. గత రెండు వారాలుగా చెలరేగుతున్న కార్చిచ్చుతో వందలాది కొవాలాలు ప్రాణాలు కోల్పోయాయి.
Last Updated : Nov 21, 2019, 11:22 AM IST