అడవిలో చిచ్చు... రాజధాని వాసులు ఉక్కిరిబిక్కిరి - ఆస్ట్రేలియాలో అడవుల ఆహుతితో సిడ్నీని కమ్మేసిన పొగ
🎬 Watch Now: Feature Video
ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరాన్ని మరోసారి పొగ దట్టంగా కమ్మేసింది. రాజధానికి ఉత్తరాన కాలిపోతున్న అడవి నుంచి వస్తున్న పొగ, ధూళితో సిడ్నీ వాసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. న్యూసౌత్‌వేల్స్ రాష్ట్రంలోని అడవుల్లో 50కి పైగా కార్చిచ్చులు చెలరేగాయని, ఫలితంగా గాలి నాణ్యత ప్రమాదకర స్థాయిలో పడిపోయిందని అధికారులు తెలిపారు.