మంచు దుప్పటిపై పరుగులు పెట్టిన గుర్రాలు - horse race in snow

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Feb 4, 2020, 9:23 AM IST

Updated : Feb 29, 2020, 2:43 AM IST

చలి ఎక్కువగా ఉంటే ఇంటి నుంచి బయటకు రావడానికే ఎంతో ఆలోచిస్తాం. వాహనం నడపాలంటేనే ఎంతో జాగ్రత్తగా ఉంటాం. అలాంటిది మంచుపై గుర్రపు పోటీలు నిర్వహిస్తే.. అమ్మో! అనాల్సిందే. స్విట్జర్లాండ్‌లోని సెయింట్ మోరిట్జ్ నగరంలో 800మీటర్ల ​మంచు దుప్పటిపై 'గ్రాండ్​ పిక్స్​' గుర్రపు పందాలు నిర్వహించారు. ఈ అశ్వాల పరుగులు వీక్షకుల మదిని కట్టిపడేస్తున్నాయి. ఇందులో తారన్​, సమురాయ్​ విజేతలుగా నిలిచారు.
Last Updated : Feb 29, 2020, 2:43 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.