thumbnail

By

Published : Nov 23, 2019, 1:38 PM IST

Updated : Nov 23, 2019, 1:44 PM IST

ETV Bharat / Videos

కారు ఎక్కి గుండ్రంగా చక్కర్లు కొట్టిన శునకం!

అమెరికా ఫ్లోరిడా రాష్ట్రంలో ఓ యజమాని తన శునకం కారులో ఉండగా లోపల లాక్​ పడిందని అక్కడి అధికారులకు ఫిర్యాదు చేశాడు. దాన్ని బయటికి తీద్దామన్ని అధికారులు వచ్చేలోపు కారు ఉన్నపళంగా గుండ్రంగా చక్కర్లు కొట్టడం ప్రారంభించింది. అది చూసిన అధికారులు, యజమాని నివ్వెరపోయారు. తక్షణమే అధికారులు రిమోట్​ కంట్రోల్​ ద్వారా కారుని ఆపి శునకాన్ని బయటికి తీశారు. శునకం రివర్స్​ షిఫ్టర్​ని నొక్కడం వల్ల ఇలా జరిగిందని తెలుసుకున్నారు. శునకానికి ఎటువంటి గాయలు అవ్వలేదు.
Last Updated : Nov 23, 2019, 1:44 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.