రసాయన కర్మాగారంలో భారీ అగ్నిప్రమాదం
🎬 Watch Now: Feature Video
టెక్సాస్లోని ఓ రసాయన కర్మాగారంలో కొద్ది కాలం వ్యవధిలో రెండు అగ్ని ప్రమాదాలు జరిగాయి. తొలిసారి సంభవించిన అగ్ని ప్రమాదంలో చెలరేగిన మంటలను అదుపు చేయడానికి అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తుండగా.. రిఫైనరీ పేలింది. మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. పేలుడు ధాటికి చట్టుపక్కల ఉన్న ఇళ్ల కిటీకీలు, తలుపులు పగిలిపోయాయి. మొదటి అగ్నిప్రమాదం ఘటనలో ముగ్గురు గాయపడ్డారు.