లైవ్ వీడియో: రోడ్డుపై గింగిరాలు తిరిగిన కారు - snowy highway

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 17, 2019, 1:19 PM IST

అమెరికాలో మంచు కష్టాలు తీవ్రమయ్యాయి. దట్టమైన హిమపాతంతో.. రోడ్లపై అడుగుల మేర మంచు పేరుకుపోతోంది. ఈ కారణంగా.. మిస్సోరీలోని కేన్సస్​ నగరంలో ఓ కారు అదుపుతప్పి గింగిరాలు తిరిగింది. డ్రైవరు పూర్తిగా నియంత్రణ కోల్పోగా.. వెనకాలే వస్తున్న ఓ వార్తా సంస్థ వాహనంలోని సిబ్బంది కెమెరాతో ఈ దృశ్యాల్ని బంధించారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలవ్వలేదు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.