పద్దు 2020: సామాన్యుడి ఆశలు ఇవే... - బడ్జెట్ ఎక్స్పెక్టేషన్స్
🎬 Watch Now: Feature Video
ఆర్థిక మాంద్యం పరిస్థితులు, నిరుద్యోగం, వాహన రంగ సంక్షోభం సహా అనేక సవాళ్ల నడుమ మోదీ 2.0 ప్రభుత్వం 2020-21 బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ పూర్తిస్థాయిలో ఈ సారి పద్దు ప్రవేశపెట్టనున్నారు. మరి ఈసారి బడ్జెట్ నుంచి సామాన్యులు ఏం కోరుకుంటున్నారు?
Last Updated : Feb 28, 2020, 7:19 AM IST