కేంద్ర మంత్రి క్రికెట్​ ఆడితే ఇలా ఉంటుంది! - union minister Nitin Gadkari plays cricket in Nagpur

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jan 20, 2020, 9:52 AM IST

కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్​ గడ్కరీ క్రికెట్​ ఆడారు. 'ఖాస్​దార్​ క్రీడా మహోత్సవ్​' కార్యక్రమంలో భాగంగా ఆటగాళ్లను ప్రోత్సహించేందుకు మహారాష్ట్ర నాగ్​పుర్​ ఛత్రపతి నగర్​లోని పలు మైదానాలను సందర్శించారు. బ్యాట్​ పట్టి ఇలా సిక్సులు, ఫోర్​లు కొడుతూ యువతను ఉత్సాహపరిచారు మంత్రి. 'యువకులతో కలిసి క్రికెట్​ ఆడకుండా నన్ను నేను నియంత్రించుకోలేకపోయాను' అంటూ ట్విట్టర్​లో తన ఆనందాన్ని పంచుకున్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.