thumbnail

By

Published : Dec 7, 2019, 10:45 AM IST

Updated : Dec 7, 2019, 11:37 AM IST

ETV Bharat / Videos

అమ్మాయిల్ని అల్లరి చేసిన ఆకతాయికి దేహశుద్ధి!

కళాశాలకు వెళ్లే అమ్మాయిలను అదే పనిగా అల్లరి చేస్తోన్న ఓ యువకుడికి స్థానికులు దేహశుద్ధి చేసిన ఘటన కర్ణాటకలో జరిగింది. కర్ణాటకలోని తుముకూరు జిల్లా తిప్పటూరు పీయూ కళాశాల వద్ద ఓ యువకుడు రోజూ అటుగా వెళ్లే అమ్మాయిలను ఏడిపిస్తున్నాడు. ఇది గమనించిన స్థానికులు యువకుడిని పట్టుకుని బుద్ధి చెప్పారు.
Last Updated : Dec 7, 2019, 11:37 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.