నడుస్తుంటే.. భూమి ఒక్కసారిగా కుంగిపోయింది - డైనేజీపై ఫుట్​పాత్ నిర్మాణంతో ప్రమాదం

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Oct 26, 2019, 11:25 AM IST

ఓ వ్యక్తి నడుస్తుంటే ఒక్కసారిగా భూమి కుంగిపోయింది. అతడితో పాటు పక్కనే ఉన్న వస్తువులూ భూమిలో కూరుకుపోయాయి. ఈ ఘటన రాజస్థాన్​లోని సిరోహీలో చోటుచేసుకుంది. ఆ దృశ్యాలను చూసిన స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. డైనేజీపై ఫుట్​పాత్​ నిర్మించడం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక సీసీటీవీ కెమెరాకు ఈ దృశ్యాలు చిక్కాయి. ఈ ఘటనలో మొత్తం ఇద్దరు గాయపడ్డారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.