వారెవ్వా.. బావిలోపడిన గజరాజును రక్షించిన స్థానికులు - బావిలోపడిన గజరాజును రక్షించిన స్థానికులు
🎬 Watch Now: Feature Video
ఒడిశా సుందర్‌గఢ్ జిల్లాలోని బిర్తులా గ్రామంలో ఓ ఏనుగు ప్రమాదవశాత్తు బావిలో పడిపోయింది. తక్షణం స్పందించిన స్థానికులు, అటవీశాఖాధికారులు సమాచారం అందించారు. అందరూ కలిసి ఎంతో శ్రమించి దానిని రక్షించారు. చివరికి గజరాజు సురక్షితంగా అడవిలోకి వెళ్లిపోయింది.