లారీలో చిక్కుకున్న 8 అడుగుల భారీ కొండచిలువ! - Odisha: An 8 feet long python was rescued by forest department personnel, under Narla Police Station limits of Kalahandi district
🎬 Watch Now: Feature Video
ఎక్కడ నుంచి వచ్చిందో ఏమో ఆ భారీ కొండచిలువ. ఎంచక్కా లారీలోని ఇంజిన్ వద్ద కూర్చుని చక్కర్లు కొట్టింది. లారీ ఎక్కడికెళితే అదీ అక్కడికే.
చివరికి ఒడిశాలోని కలహండి జిల్లా నార్ల వద్ద లారీ కింద కొండచిలువను గుర్తించిన డ్రైవర్ అటవీ శాఖ సిబ్బందికి సమాచారమిచ్చాడు. అక్కడికి చేరుకున్న సిబ్బంది 8 అడుగుల పొడవైన ఆ పైథాన్ను తీసుకెళ్లి అడవిలో వదిలేశారు.