వెలుతురులేమితో వాహనాలు పరస్పరం ఢీ - రాజస్థాన్​ అల్వార్​ జిల్లాలో బెహ్​రోడ్ జాతీయ రహదారిపై డజనుకు పైగా వాహనాలు ఢీ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jan 2, 2020, 12:41 PM IST

రాజస్థాన్​ అల్వార్​ జిల్లా బెహ్​రోడ్​లో పొగమంచు అలుముకుంది. వెలుతురులేమి కారణంగా జాతీయ రహదారిపై డజనుకు పైగా వాహనాలు పరస్పరం ఢీకొన్నాయి. ఈ ఘటనలో 18 మంది గాయపడ్డారు. రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. క్రేన్ల సాయంతో ప్రమాదానికి గురైన వాహనాలను తొలగించారు అధికారులు. సరిగ్గా 15 రోజుల క్రితం ఈ రహదారిపైనే పొగమంచు కారణంగా అర డజను వాహనాలు ఢీకొన్నాయి. ఆ ఘటనలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.