మిస్​ వరల్డ్​ ముద్దుగుమ్మల 'ఫొటో' పోజులు - 69వ వార్షిక మిస్​ వరల్డ్​ పోటీలు.

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Nov 22, 2019, 7:44 AM IST

బ్రిటన్​లో జరుగుతున్న 69వ వార్షిక మిస్​ వరల్డ్​ పోటీలు తుది అంకానికి చేరుకున్నాయి. వీటిలో పాల్గొనేందుకు లండన్​ చేరుకున్న తారలు ఇలా నవ్వులు చిందిస్తూ ఫోటోలకు పోజులిచ్చారు. మిస్​ ఇండియా సుమన్​ రతన్​సింగ్​ కూడా ఇందులో పాల్గొన్నారు. ఈ పోటీల్లో విజేత ఎవరన్నది వచ్చే నెల 14న ప్రకటించనున్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.