'ఉన్నావ్​' ఘటనపై అఖిలేశ్​ యాదవ్​ ధర్నా - Unnao rape case latest news

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 7, 2019, 12:01 PM IST

ఉన్నావ్​ అత్యాచార బాధితురాలి మృతిపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేపట్టింది సమాజ్​వాదీ పార్టీ. లఖ్​నవూలోని విధానసభ ముందు బైఠాయించారు మాజీ ముఖ్యమంత్రి, ఎస్పీ అధినేత అఖిలేశ్​ యాదవ్​, ఇతర నేతలు. ఇది చీకటి రోజని.. భాజపా సర్కారులో అత్యాచారాల సంఖ్య పెరిగిపోయిందని అఖిలేశ్​ ఆరోపించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని.. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్​ చేశారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.