అత్యాచార నిందితుడిపై న్యాయవాదుల దాడి
🎬 Watch Now: Feature Video
దేశవ్యాప్తంగా అత్యాచార ఘటనలపై ఆగ్రహావేశాలు పెల్లుబికుతున్నాయి. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఓ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడ్ని కోర్టుకు తీసుకువచ్చారు పోలీసులు. ఈ సందర్భంగా ఆగ్రహించిన స్థానిక న్యాయవాదులు కోర్టు ఆవరణలోనే నిందితుడిపై దాడికి ప్రయత్నించారు.