కళ్ల ముందే మునిగిపోతున్నా కనీసం కాపాడలేదు! - swimming man died in Karnataka Kalaburagi

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Nov 16, 2019, 12:50 PM IST

Updated : Nov 16, 2019, 2:34 PM IST

కర్ణాటక కలబుర్గిలో ఓ యువకుడు ఈత కొడుతూ ప్రాణాలు కోల్పోయాడు. సరదాగా ఈత కొట్టేందుకు కొలనులోకి దూకిన 22 ఏళ్ల జాఫర్​ అయూబ్.. స్నేహితుల కళ్లముందే శవమయ్యాడు. బయటికి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నా.. సరదాగా అలా చేస్తున్నాడేమో అనుకుని స్నేహితులు.. ఫోన్​లో వీడియో తీశారే తప్ప కాపాడటానికి ప్రయత్నించలేదు. ఈత కొట్టే సమయంలో తలకు బలమైన గాయం కావడమే ఇందుకు కారణమని వైద్యులు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
Last Updated : Nov 16, 2019, 2:34 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.