'మా నాయకుడిని విమర్శిస్తే.. ఇంకు పడుద్ది!' - మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే
🎬 Watch Now: Feature Video
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేను విమర్శిస్తూ.. సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టిన ఓ వ్యక్తిపై శివసేన మహిళా కార్యకర్త ఒకరు సిరాతో దాడి చేశారు. బీడ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. గ్రామకూడలి వద్ద అందరూ చూస్తుండగానే.. అధికారపార్టీకి చెందిన ఆమె.. సదరు వ్యక్తిపై ఇంకు పోసేశారు.