ఈటీవీ భారత్​ను వరించిన 'కాయిర్ కేరళ-2019' అవార్డు - అలప్పుజ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 9, 2019, 12:15 AM IST

Updated : Dec 11, 2019, 9:48 AM IST

డిజిటల్​ సమాచార ప్రసార రంగంలో దూసుకుపోతున్న ఈటీవీ భారత్​ను మరో ప్రతిష్ఠాత్మక అవార్డు వరించింది. కేరళ ప్రభుత్వం అందించే కాయిర్ కేరళ అవార్డును తన ఖాతాలో వేసుకుంది. 2019 సంవత్సరానికిగానూ ఉత్తమ ఆన్​లైన్ రిపోర్టింగ్​కు ​ఈ అవార్డును ఈటీవీ భారత్​కు అందిస్తూ కేరళ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలప్పుజాలో జరిగిన కాయిర్ కేరళ ముగింపు ఉత్సవాలలో కేరళ ఆర్థిక మంత్రి థామస్ ఐజాక్​ ఈ అవార్డును ప్రదానం చేశారు. ఈటీవీ భారత్​ తరపున అలప్పుజా రిపోర్టర్ ఇర్ఫాన్​ ఇబ్రహీం అవార్డును స్వీకరించారు.
Last Updated : Dec 11, 2019, 9:48 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.