మృగరాజు ముందు మందుబాబు వేషాలు! - దిల్లీ జంతు ప్రదర్శనశాల మందు బాబు
🎬 Watch Now: Feature Video
బిహార్ చంపారన్ జిల్లాకు చెందిన రెహన్ ఖాన్.. దిల్లీ జంతు ప్రదర్శనశాలకు వెళ్లాడు. మధ్యం మత్తులో సింహం ఆవరణలోకి దూకేశాడు. మిట్ట మధ్యాహ్నం 12:30 నిమిషాలకు జరిగింది ఈ ఘటన. వెంటనే గమనించిన జూ సిబ్బంది అప్రమత్తమైంది. ఎంతో సేపు శ్రమించి అధికారులు మృగరాజును శాంతపరిచారు. కిక్కులో వీరంగం సృష్టించిన రెహన్ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు.