రాజ్‌ఘాట్‌లో మహాత్ముడికి మెర్కెల్ నివాళి - INDIA GERMANY RELATIONS
🎬 Watch Now: Feature Video
దిల్లీలోని రాజ్‌ఘాట్ సందర్శించారు జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్. మహాత్మాగాంధీ స్మారకం వద్ద నివాళులు అర్పించారు. పుష్పగుచ్ఛంతో గాంధీకి శ్రద్ధాంజలి ఘటించారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా నిన్న భారత్‌కు చేరుకున్నారు మెర్కెల్.