విద్యార్థినులపై వేధింపులు.. చితకబాదిన మహిళా కానిస్టేబుల్​ - నడిరోడ్డుపైనే ఆకతాయికి దేహశుద్ధి చేసిన మహిళా కానిస్టేబుల్​

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 11, 2019, 9:37 AM IST

Updated : Dec 11, 2019, 9:47 AM IST

పాఠశాలకు వెళ్తున్న బాలికలను వేధిస్తున్న ఆకతాయికి ఓ మహిళా కానిస్టేబుల్​ నడిరోడ్డుపైనే దేహశుద్ధి చేసిన ఘటన ఉత్తర్​ప్రదేశ్​ కాన్పుర్​లోని బిఠూర్​​లో జరిగింది. కొంతమంది పోకిరీలు తమను వేధిస్తున్నారంటూ కొందరు విద్యార్థినులు.. యాంటీ రోమియా స్క్వాడ్​కు సమాచారం అందించారు.​ తక్షణం స్పందించిన పోలీసులు ఆకతాయిలను అదుపులోకి తీసుకొని వారిపై కేసు నమోదుచేశారు. ఓ మహిళా కానిస్టేబుల్​.. యువకుడిని చితకబాదిన వీడియో వైరల్​గా మారింది.
Last Updated : Dec 11, 2019, 9:47 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.