వలకు చిక్కిన చేప ఖరీదు రూ.2 లక్షలు..! - బిల్ ఫిష్ జాతికి చెందిన సెయిల్ ఫిష్ ఒడిశా

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Nov 2, 2019, 11:18 AM IST

Updated : Nov 2, 2019, 7:34 PM IST

ఒడిశా కేంద్రాపడాలోని రాజ్‌నగర్ బ్లాక్, తల్చువా గ్రామంలో అరుదైన, వేగవంతమైన సముద్ర చేప -‘సెయిల్ ఫిష్’ అక్కడి జాలరులకు చిక్కింది. బే ఆఫ్​ బెంగాల్ సమీపంలో వేటకు వెళ్లిన మత్స్యకారులకు దొరికిందీ బిల్ ఫిష్ జాతికి చెందిన సెయిల్ ఫిష్. బరువు సుమారు 12 కిలోలు ఉంటుంది. దిఘా ప్రాంతంలో కిలో రూ. 10 వేలకు విక్రయమయ్యే ఈ చేప, ఇప్పుడు రూ.2 లక్షల ధర పలుకుతోంది. స్థానికులు ‘మయూర్’ చేపగా పిలిచే ఈ మత్య్సాన్ని.. అనేక వ్యాధులను నయం చేసే ఔషధ తయారీలో ఉపయోగిస్తారు.
Last Updated : Nov 2, 2019, 7:34 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.