కుప్పకూలిన వెదురు వంతెన.. భక్తులు క్షేమం - పశ్చిమ బంగాల్ కూచ్ బెహార్ జిల్లాలో కుప్పకూలిన వెదురు వంతెన

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Nov 3, 2019, 9:41 AM IST

పశ్చిమ బంగాల్ కూచ్ బెహార్ జిల్లాలోని ఫన్సిర్ ఘాట్ వద్ద జరిగిన చాట్​​ ఉత్సవాల్లో శనివారం సాయంత్రం ఓ ప్రమాదం జరిగింది. చాట్​ వేడుకల సందర్భంగా తోర్సా నది వద్ద భక్తుల కోసం నిర్మించిన తాత్కాలిక వెదురు వంతెన కూలిపోయింది. ఈ ఘటనలో సుమారు 30 మంది నదిలో పడిపోయారు. భద్రతా దళాలు, విపత్తు సహాయక బృందాలు రంగంలోకి దిగి భక్తులను కాపాడారు. అందరూ స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.