వేదికపై పాట పాడి.. అదిరిపోయే స్టెప్పులేసిన ఎమ్మెల్యే! - gulab kamro mla dance
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-5305410-19-5305410-1575776369401.jpg)
ఛత్తీస్గఢ్ గరియాబంద్ జిల్లా మెయిన్పుర్లో ఓ ఎమ్మెల్యే గిరిజనులతో కలిసి స్టెప్పులేసి అదరగొట్టారు. జాతీయ ఆదివాసీల నృత్య మహోత్సవంలో ఓ పిల్లాడ్ని ఎత్తుకుని మరీ చిందులేశారు గులాబ్ కమ్రో ఎమ్మెల్యే సోన్హాట్. అంతేకాదు వేదికపై గిరిజన జానపద పాటలు పాడి గిరిపుత్రులను అలరించారు.