రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి హుండీ లెక్కింపు నిర్వహించారు. పదిహేను రోజుల్లో రూ.58,59,513 నగదు, 68 గ్రాముల బంగారం, ఒకటిన్నర కిలోల వెండి ఆలయ ఖజానాకు చేకూరినట్లు ఆలయ అధికారులు, ఆలయ కార్యనిర్వాహణ అధికారి గీతా రెడ్డి తెలిపారు.
ఇదీ చూడండి: భద్రాద్రి రామయ్య సన్నిధిలో హుండీ లెక్కింపు