ETV Bharat / state

ద్విచక్రవాహనంపై నుంచి పడి మహిళ మృతి - bike incident at malkapur

ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనంపై నుంచి కింద పడి ఓ మహిళ మృతి చెందింది. యాదాద్రి భువనగిరి జిల్లా కొండాపూర్​కు చెందిన మహిళగా గుర్తించారు.

ద్విచక్రవాహనంపై నుంచి పడి మహిళ మృతి
author img

By

Published : Nov 7, 2019, 10:09 AM IST

యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం కొండాపూర్​లో విషాదం చోటుచేసుకుంది. తుర్కపల్లి వైపు వెళ్తుండగా... మల్కాపూర్ గ్రామ శివారులో ద్విచక్రవాహనంపై నుంచి ప్రమాదవశాత్తు ఎగిరి పడి ఓర్సు మమత అనే మహిళ మృతి చెందింది.

స్థానికులు 108 వాహనానికి సమాచారం అందించగా... అక్కడికి చేరుకున్న సిబ్బంది అప్పటికే మృతి చెందినట్లు నిర్ధరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి భువనగిరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ద్విచక్రవాహనంపై నుంచి పడి మహిళ మృతి

ఇదీ చూడండి: రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయురాలు మృతి

Intro:Tg_nlg_188_06_mahila_mruthi_av_TS10134
యాదాద్రి భువనగిరి..
సెంటర్..యాదగిరిగుట్ట.
రిపోర్టర్..చంద్రశేఖర్. ఆలేరు సెగ్మెంట్..9177863630..

యాంకర్: యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం మల్కాపూర్ గ్రామ శివార్లలో ప్రమాద వశాత్తు ద్విచక్ర వాహనం పై నుండి ఎగిరి పడి మహిళ మృతి చెందింది...మాదాపూర్ వైపు నుండి ద్విచక్ర వాహనం పై తుర్కపల్లి వైపు వెళుతుండగా ఈ సంఘటన జరిగినట్లు స్థానికులు తెలిపారు..వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించగా సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని 108 కు సమాచారం అందించగా 108 సిబ్బంది మహిళ మృతి చెందినట్లు గా నిర్ధారించారు..
మృతురాలు తుర్కపల్లి మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన ఓర్సు మమత కొండలు(నర్సింహ) గా గుర్తించారు పోలీసులు.మృతదేహానికి పోస్ట్ మార్టం నిమిత్తం భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు..Body:Tg_nlg_188_06_mahila_mruthi_av_TS10134Conclusion:Tg_nlg_188_06_mahila_mruthi_av_TS10134
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.