ETV Bharat / state

యాదాద్రిలో 45 నిమిషాల పాటు సాగిన కేసీఆర్​ సమీక్ష - KCR REVIEW IN YADADRI

యాదాద్రిలో స్థానిక అతిథిగృహంలో ముఖ్యమంత్రి కేసీఆర్​ సమీక్ష నిర్వహించారు. ఆలయ పునర్నిర్మాణాలు, సుదర్శన మహాయాగం నిర్వహణ, ప్రెసిడెన్షియల్​ సూట్లు, ఆలయ నగరి నిర్మాణాలపై మాట్లాడినట్లు తెలుస్తోంది.

KCR REVIEW IN YADADRI
యాదాద్రిలో 45 నిమిషాల పాటు సాగిన కేసీఆర్​ సమీక్ష
author img

By

Published : Dec 17, 2019, 7:40 PM IST

Updated : Dec 17, 2019, 8:02 PM IST

యాదాద్రిలో ముఖ్యమంత్రి కేసీఆర్​ సమీక్ష నిర్వహించారు. అధికారులు, యాదాద్రి ఆలయాభివృద్ధి ప్రాధికార సంస్థ యాడా నిర్వాహకులతో స్థానిక హరిత అతిథిగృహంలో సమావేశమయ్యారు. ఆలయ పునర్నిర్మాణాలు, సుదర్శన మహాయాగం నిర్వహణ, ప్రెసిడెన్షియల్​ సూట్లు, ఆలయ నగరి నిర్మాణాలపై మాట్లాడినట్లు తెలుస్తోంది. గండిచెరువు సమీపంలో రింగ్​ రోడ్​ అయిన ఆరు వరుసల రహదారికి ఆనుకుని ఉన్న చెరువు భూములపైన చర్చ జరిగినట్లు సమాచారం. ఈ సమీక్ష 45 నిమిషాల పాటు సాగింది.

Last Updated : Dec 17, 2019, 8:02 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.